శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

సంస్కృతి సం. వి. ఇ. స్త్రీ.
  1. సంస్కారము
    1. ఉ.కావున వేగ మగ్నియును గాష్ఠములున్ సమకూర్చి సద్విధి, శ్రీ విలసిల్లఁ గృష్ణుని శరీరముసంస్కృతిఁ గూర్చి క్రమ్మఱం, బోవుట బుద్ధియంచు ...... భార. మౌసల. 171.
    2. పూర్తి పద్యము
  2. నాగరికత
సంస్కృతి వి.
  1. నాగరికత(సంస్కారము, సూ.ఆం.ని.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • లక్ష్మీ దేవిమందాకిని
  • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు